మన అపరాధముల యొక్క భారము మోయు నిమిత్తము, మన కొరకు పాప పరిహారముగా నుండుటకును , దేవుని ఉగ్రత మనపై రాకుండా సమాధాన పరచుటకును, కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు ఒక ప్రత్యామ్నాయమును ఆయనే ఎన్నుకొని మనకొరకు అవతరింప చేసెను. సువార్త యొక్క సారాంశం ఇదియే